భారత సంతతికి చెందిన రెండేళ్ల చిన్నారి దేవదన్ దేవరాజ్.. స్పైనల్ మస్క్యూలర్ అట్రోఫీ అనే అరుదైన వ్యాధితో బాధపతుడుతున్నాడు. ఈ చిన్నారి విషయంలో సింగపూర్ ప్రజలు మానవత్వాన్ని చాటుకున్నారు. చికిత్సకు అవసరమైన డబ్బును కేవలం పది రోజుల్లోనే సేకరించి తమ ఔదర్యాన్ని చూపారు. వివరాల్లోకి వెళ్తే.. సింగపూర్ లో భారత సంతతికి చెందిన దవేదేవరాజ్, చైనా సంతతికి చెందిన షువెన్ దేవరాజ్ దంపతులకు దేవదన్ అనే బాబు ఉన్నాడు. ఇతను స్పైనల్ మస్క్యూలర్ అట్రోఫీ అనే అరుదైన […]