చాలా నగరాల్లో కరోనాతో లాక్‌డౌన్, నౌట్ కర్ఫ్యూ అమలు అవుతోంది. దీంతో ప్రజలకు సమస్యలు కూడా పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ కోసం సమయం పట్టే అవకాశం ఉంటుంది. వాస్తవానికి కరోనాతో గ్యాస్ కంపెనీలో చాలా మంది కరోనా బారినపడ్డారు. దీని వల్ల గ్యాస్ సిలిండర్ల పంపిణీలో మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. కాగా, గత ఇరవై రోజుల్లో గ్యాస్ సిలిండర్ల డెలివరి విషయంలో వెయిటింగ్ పీరియడ్ మూడు రోజులు పెరిగింది. ఇలాంటి […]