చత్తీస్ గఢ్- హత్యలు.. ఆత్మహత్యలు.. అత్యాచారాలు.. అక్రమ సంబంధాలు.. ఇప్పుడు ఎక్కడ చూసినా ఇవి తప్ప మరేం వినిపించడం లేదు. రోజు రోజుకు పెరిగిపోతున్న అరాచకాలను, అసాంఘీక కార్యకలాపాలపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. క్రైం రేట్ అంతకంతకు పెరుగుతుండటంతో సమాజం ఎటువైపు వెళ్తుందోనని అందరిలో కలవరం మొదలైంది. తాజాగా ఓ నీచుడు తన స్నేహితుడి భార్యపైనే కన్నేసి, చెప్పు దెబ్బలు తిన్న ఘటన చత్తీస్ గఢ్ లో చోటుచేసుకుంది. బలోదాబజార్‌లో బీజేపీ కౌన్సిలర్ సూర్యకాంత్ తమ్రకర్ కొద్ది […]