ఫిల్మ్ డెస్క్- అనన్య పాండే.. ఈ బాలీవుడ్ బ్యూటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ ముద్దు గుమ్మ చేసింది తక్కువ సినిమాలే అయినా.. మంచి క్రేజ్ సంపాదించుకుంది. అనన్య సినిమాల్లో కంటే కూడా సోషల్ మీడియాలో తన అందాల విందు చేస్తుంటుంది. అందుకే అభిమానులను ఈమెను బాగా ఫాలో అయిపోతారు. ఇదిగో తాజాగా ఈ యంగ్ బ్యూటీ అనన్య పాండే లేటెస్ట్ పిక్ ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రెడ్ కలర్ […]