దేశంలో దేవుని విగ్రహాలు పాలు, నీళ్లు తాగడం గురించి కథలు కథలుగా విన్నాం, చూశాం. అయితే యుపిలో మాత్రం ఓ ధీరుడి విగ్రహం నీళ్లు కారుస్తుంది. ఆ దృశ్యాలను తిలకించేందుకు ప్రజలు అక్కడికి క్యూ కట్టారు.
గడీలలో నిజాం పాలకుల అకృత్యాలకు నిరసనగా గళమెత్తి.. అసహాయులకు అండగా ఆయుధం పట్టిన మల్లు స్వరాజ్యం మృతిపై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సహా పలువురు సంతాపం వ్యక్తం చేశారు. మల్లు స్వరాజ్యం పోరాట యోధురాలిగానే కాకుండా సామాజిక, రాజకీయ సమస్యలపై అనేక పోరాటాలు చేసిన ఉద్యమకారిణి అంటూ సీఎం జగన్ నివాళులర్పించారు. నమ్ముకున్న సిద్ధాంతాలకు కట్టుబడి మల్లు స్వరాజ్యం జీవించారంటూ సీఎం జగన్ కొనియాడారు. ఆవిడ కుటుంబానికి అండగా ఉంటామంటూ జగన్ ప్రకటించారు. మల్లు స్వరాజ్యం కుటుంబసభ్యులకు […]