హైదరాబాద్ నగర వాసులకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురును అందించింది. మొబైల్ ఫోన్ ఉన్నప్పటికీ టెలీకాం కంపెనీల నుంచి నెట్వర్క్ సమస్యతో ఇప్పుడు చాలా మంది ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. ఇక ఈ సమస్యకు మార్గాన్ని చూపించింది తెలంగాణ సర్కార్. నగరం నలుమూలలికి ఎక్కడికి వెళ్లినా వైఫై అందేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంది. దీంతో ఎట్టకేలకు హైదరాబాద్ వాసులకు శుభవార్త అందెలా ప్రీ వైఫై సేవలను అందించేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇక నగరంలో ఆగస్టు 4 న కొత్త […]