దేశ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఉచిత రేషన్ పథకాన్ని మరో ఆరు నెలల పాటు పొడిగించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం శనివారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. కరోనా కష్టాల తర్వాత పీఎం గరీబ్ కల్యాణ్ అన్న యోజన పేరిట ప్రారంభమైన ఈ పథకాన్ని ఎప్పటికప్పుడు పొడిగిస్తూ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటి వరకు పొడిగిస్తూ వచ్చిన ఈ పథకం సమయం పూర్తయ్యింది. ప్రధాని మోదీ కేంద్ర కేబినెట్ తో సమావేశం […]