సాధారణంగా ఓ భాషలో స్టార్డమ్ సంపాదించుకున్న నటులు మరో భాషకు చెందిన సినిమాలలో నటించడం అనేది మామూలే. ఇదివరకు పరభాషా నటులు ఎక్కువగా తెలుగు సినిమాలు చేసేవారు. అయితే.. కొన్నేళ్లుగా తెలుగు నటులు కూడా పరభాషా సినిమాలలో కీలకపాత్రలు పోషిస్తూ రాణిస్తున్నారు. తాజాగా ఈ జాబితాలోకి అక్కినేని నాగచైతన్య చేరాడు. టాలీవుడ్ లో హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నాడు చైతూ. సినిమా సినిమాకి నటుడిగా తనను తాను మెరుగు పర్చుకుంటున్నాడు. ఈ క్రమంలో ఆమిర్ […]