ప్రపంచంలో కరోనా మహమ్మారి ఎప్పుడైతే మొదలైందో మనుషులకు ప్రాణ భయం పట్టుకుంది. కరోనాని కట్టడి చేయడానికి ప్రపంచ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. మన దేశంలో రెండు పర్యాయాలు లాక్ డౌన్ విధించారు. ఈ క్రమంలో తమ ఆత్మీయులు కంటి ముందే ప్రాణాలు వదిలేస్తుంటే చాలా మంది మానసికంగా కృంగిపోయారు. దేశంలో ఇప్పుడు దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన కరోనా కొత్త వేరియంట్ ‘ఒమిక్రాన్’పై భయాందోళనలు పెరుగుతున్నాయి. భారత్ లో ఒమిక్రాన్ కేసులు వెలుగు చూడటంతో కేంద్రం […]