ప్రముఖ సింగర్ వాణీ జయరామ్ గురించి సినీ ప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఆమె తన గాత్రంతో శ్రోతలను మైమరిపించేలా చేశారు. ఆమె పాట పాడితే.. చెవుల్లో అమృతం పోసినట్లు ఉంటుంది. భక్తి, సంగీత, కమర్షియల్.. ఇలా అన్ని రకాల పాటలతో ప్రేక్షకులను అలరించారు వాణీ జయరామ్. ఇంతలా అందరిని అలరించిన వాణీ జయరామ్ రెండు రోజుల క్రితం అనుమానాస్పద పరిస్థితుల్లో చెన్నైలోని నుంగంబాక్కం ప్రాంతంలోని తన నివాసంలో మృతి చెందారు. అందరు ఆమె వయసు కూడా […]