Crime News: మానసిక ఒత్తిడి.. గత కొన్నేళ్లుగా జనాలను పట్టి పీడుస్తున్న మహమ్మారి. ఈ మానసిక ఒత్తిడి కారణంగా చదువులేని వారి దగ్గరినుంచి.. పెద్ద పెద్ద చదువులు చదువుకుని ఉన్నత స్థానంలో ఉన్నవారి వరకు అందరూ ఇబ్బందులు పడుతున్నారు. కొంతమంది ఒత్తిడిని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో మానసిక ఒత్తిడి కారణంగా ఆత్మహత్య చేసుకున్న వారి లిస్ట్ పెద్దదే ఉంది. తాజాగా, ఆ లిస్ట్‌లోకి ఓ ప్రముఖ ఫోరెన్సిక్ సైకాలజీ డిపార్ట్‌మెంట్ ఆఫీసర్ చేరింది. […]