ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఫోర్డ్ మోటార్ కంపెనీ గురించి పరిచయం అవసరం లేదు. ఇండియాలో ఈ సంస్థకి రెండు ప్లాంట్స్ ఉన్నాయి. ఇన్నాళ్ల నుండి ఇక్కడ ఫోర్డ్ కంపెనీ కార్ల తయారీ జరుగుతూ ఉంది. అయితే.. ఇప్పుడు ఫోర్డ్ సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది.ఇండియాలో ఆ సంస్థ ఇక కార్ల తయారీని నిలిపి వేయనున్నట్టు ప్రకటించింది. దీంతో.. ఇండియాలో ఉన్న ఆ సంస్థ రెండు ప్లాంట్స్ షట్ డౌన్ కానున్నాయి. ఇండియాలో తయారీ కేంద్రాలను కొనసాగించడం […]