స్పెషల్ డెస్క్- ప్రపంచ టెక్ దిగ్గజం, ప్రముఖ ఇంటర్ నెట్ సెర్చ్ ఇంజిన్ గూగుల్ తన యూజర్లకు ఓ హెచ్చరిక జారీ చేసింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 200 కోట్ల క్రోమ్ యూజర్లకు పెనుప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని గూగుల్ స్పష్టం చేసింది. క్రోమ్ బ్రౌజర్ అప్ డేట్ ప్రపంచవ్యాప్తంగా అనేక వెబ్ సైట్లను విచ్ఛిన్నం చేసే అవకాశం ఉందని గూగుల్ యూజర్లను అలర్ట్ చేసింది. గూగుల్ తన క్రోమియంబగ్ ట్రాకర్ బ్లాగ్ లో ఈ విషయాన్ని పేర్కొంది. […]
దక్షిణాది తార నయనతారకు అరుదైన గౌరవం దక్కింది. సాధారణంగా ఫోర్బ్స్ అనగానే వ్యాపారవేత్తలు, మహా అయితే ఆటగాళ్ల ఫొటోలు కవర్ పేజీలో వస్తుంటాయి. సినిమా తారలు అంటే చాలా తక్కువ. వచ్చినా బాలీవుడ్ తారలే వస్తుంటారని అనుకుంటారు. కానీ, ఈసారి నయనతార ఆ అదృష్టాన్ని సొంతం చేసుకుంది. ఫోర్బ్స్ కవర్ పేజీపై నయనతార స్థానం దక్కించుకుంది. ఇదీ చదవండి: ‘చూపే బంగారామాయనే శ్రీవల్లి’.. పుష్ప లిరికల్ సాంగ్ అదుర్స్! కొవిడ్ విపత్కర పరిస్థితుల దృష్ట్యా సినిమా ఇండస్ట్రీ […]
బిజినెస్ డెస్క్- భారత్ లో అపర కుబేరుల్లో ముఖేష్ అంబానీ మరో సారి తన నంబర్ వన్ స్థానాన్ని పదిల పరుచుకున్నారు. ఈ సంవత్సరం ఫోర్బ్స్ విడుదల చేసిన వంద మంది భారత కుబేరుల జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీకి మరోసారి అగ్రస్థానాన్ని దక్కించుకున్నారు. 9,270 కోట్ల డాలర్లతో అంటే మన రూపాయల్లో సుమారు 6.86 లక్షల కోట్ల సంపదతో మళ్లీ నంబర్ వన్ కుబేరుడిగా నిలిచారు. ముఖేష్ అంబాని వరుసగా 14వ ఏడాదీ […]