ఈ మద్య కాలంలో మనిషి సెల్ ఫోన్ లేనిదే బతకలేం అన్న పరిస్థితిలో ఉన్నారు. ఉదయం లేచిన మొదలు పడుకునే వరకు ప్రతీ క్షణం సెల్ ఫోన్ తో గడుపుతున్న రోజులు. ఒక్క క్షణం సెల్ ఫోన్ కనిపించకుంటే జీవితంలో ఏదో కోల్పోయాం అన్న భ్రలో బతుకుతున్నారు.