సొంత ఇళ్లు ఉండాలనేది ప్రతి ఒక్కరికి ఉండే ఓ కోరిక. ఎన్ని ఇబ్బందులు ఉన్న సొంతింటిలో ఉండే ధైర్యం వేరేలా ఉంటుంది. అందుకే రేయింబవళ్లు కష్టపడి రూపాయికి రూపాయి కూడబెట్టుకుని సొంత ఇంటి కలను సాకారం చేసుకుంటారు. అంతేకాక ఎంతో ఇష్టంగా కట్టుకున్న ఇంటిపై మరెన్నో కలలు కంటారు. చాలామంది ఇంటిని ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తారు. అయితే కొన్ని సందర్భాల్లో తమ ఇంటిని వదిలేసుకుని వేరే ప్రాంతానికి వెళ్లాల్సిన పరిస్థితుల్లో వారి ప్రాణాలు పోతున్నట్లు భావిస్తారు. కారణం.. […]