SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » national » Full Detatils About Portable House Video Viral Jan 18

వింత ఇళ్లు.. మడతపెట్టుకుని ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చు..!

  • Written By: Mallikarjun Reddy
  • Published Date - Wed - 18 January 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
వింత ఇళ్లు.. మడతపెట్టుకుని ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చు..!

సొంత ఇళ్లు ఉండాలనేది ప్రతి ఒక్కరికి ఉండే ఓ కోరిక. ఎన్ని ఇబ్బందులు ఉన్న సొంతింటిలో ఉండే ధైర్యం వేరేలా ఉంటుంది. అందుకే రేయింబవళ్లు కష్టపడి రూపాయికి రూపాయి కూడబెట్టుకుని సొంత ఇంటి కలను సాకారం చేసుకుంటారు. అంతేకాక ఎంతో ఇష్టంగా కట్టుకున్న ఇంటిపై మరెన్నో కలలు కంటారు. చాలామంది ఇంటిని ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తారు. అయితే కొన్ని సందర్భాల్లో తమ ఇంటిని వదిలేసుకుని వేరే ప్రాంతానికి వెళ్లాల్సిన పరిస్థితుల్లో వారి ప్రాణాలు పోతున్నట్లు భావిస్తారు. కారణం.. ఆ ఇంటితో అల్లుకున్న బంధాలు, ఎన్నో జ్ఞాపకాలు ఉంటాయి. అలాంటి బాధల నుంచి బయటపడేందుకు.. ఓ కొత్త ఐడియా వచ్చింది. ఇంటిని మడతబెట్టి ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చు. ఇలా మూవబుల్ హౌస్ కి సంబంధించిన ఓ వీడియో ఆనంద్ మహేంద్ర షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇక ఈ వెరైటి ఇంటికి విషయానికి వచ్చినట్లైతే.. చాలా విచిత్రంగా ఉంటుంది. మనకు నచ్చిన ప్రాంతానికి తీసుకెళ్లి ఈ మడత ఇంటిని నిలబెట్టడవచ్చు. అంతేకాక ఆ ఇంటి నిర్మాణాన్ని ఎలా కావాలంటే ఆ విధంగా మార్చుకోవచ్చు. ఇంట్లోని గోడలు, గదులు ఎలా కావాలంటే అలా మార్చుకోవచ్చు. అలాంటి వింతైనా, మడత ఇళ్లు త్వరలో రాబోతుంది. ఇది చాలా మంది ఇంటి ప్రియులకి సంతోషాన్ని ఇచ్చే వార్తే. కోరుకున్న చోటికి ఇంటికిని ఎలాంటి సమస్యలు లేకుండా సులభంగా నిమిషాల వ్యవధిలో తీసుకెళ్లవచ్చు. అంతేకాక చాలా తక్కువ సమయంలోనే ఇంటిని ఏర్పాటు చేసుకోవచ్చు. 500 చదరపు అడుగల విస్తీర్ణంలో స్డూడియో హౌస్ మాదిరిగా ఉంటుంది. చిన్న కుటుంబాలకు సరిపోతుంది. అంతేకాక ఇలాంటి ఇంటి నిర్మాణానికి ఖర్చుకూడా చాలా తక్కువగానే ఉంటుంది. ఇలాంటి మడత ఇళ్ల ధర 49,500 డాలర్లు ఉంటుంది. అంటే మన కరెన్సీలో సుమారు రూ.40 లక్షలు ఉంటుంది.

ఖర్చు విషయం పక్కన పెడితే మన కలల సౌధాన్ని నచ్చిన చోటికి తీసుకెళ్ల సౌకర్యం ఉంది. ఇక ఈ వెరైటీ హౌస్ కు ఫిదా అయినా ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్ర సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ ఇంటిని భారతదేశంలో మరింత తక్కువ ఖర్చుతో నిర్మించవచ్చు. వివిధ రూపాల్లో వచ్చి ప్రకృతి విపత్తుల తరువాత వేగంగా నివాసాన్ని ఏర్పాటు చేసుకునేందుకు ఈ నమూనా చక్కగా సరిపోతుంది. అందుబాటు ధరలకే ఇళ్లను అందించాలనే మన ఆలోచనలకు ఈ ఆవిష్కరణ సమాధానం అవుతుంది” అని ఆనంద్ మహీంద్ర ట్వీట్ చేశారు. ఇక ఈ వెరైటీ ఇంటి పేరు.. బాక్సబుల్ ఫోల్డింగ్ హౌస్. సాధారణ ఇంటి మాదిరిగానే ఈ హౌస్ లోను అన్ని రకాల సౌకర్యాలు ఉంటాయి. మరి.. వెరైటి ఇంటిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

An un-foldable, 500 sq ft house for about 40L rupees. Probably could be manufactured even cheaper in India. Perfect for post-disaster shelters also. Innovation is the answer to our problems of providing affordable homes. pic.twitter.com/1CRPPpvla1

— anand mahindra (@anandmahindra) January 12, 2023

Tags :

  • anand mahindra
  • Folded House
  • Movable House
  • Video Viral
Read Today's Latest nationalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Praggnanandhaa: ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ రన్నరప్ గా ప్రజ్ఞానంద..ఆనంద్ మహేంద్ర ట్వీట్ వైరల్

Praggnanandhaa: ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ రన్నరప్ గా ప్రజ్ఞానంద..ఆనంద్ మహేంద్ర ట్వీట్ వైరల్

  • ఆశ్చర్యం.. వేప చెట్టు నుంచి పారుతున్న నీరు.. వీడియో వైరల్

    ఆశ్చర్యం.. వేప చెట్టు నుంచి పారుతున్న నీరు.. వీడియో వైరల్

  • కష్టాల్లో శివజ్యోతి.. ఇల్లు అమ్మేస్తున్నా అంటూ ఏడ్చేసిన సావిత్రి.. వీడియో వైరల్

    కష్టాల్లో శివజ్యోతి.. ఇల్లు అమ్మేస్తున్నా అంటూ ఏడ్చేసిన సావిత్రి.. వీడియో వైరల్

  • పుట్టినరోజు నాడు సితార మంచి మనసు! సాయంలో నాన్నను మించావు తల్లి!

    పుట్టినరోజు నాడు సితార మంచి మనసు! సాయంలో నాన్నను మించావు తల్లి!

  • Kasthuri Shankar: అమ్మాయిల వ్యక్తిగత వీడియో షేర్ చేసిన నటి కస్తూరి.. తప్పుబట్టిన సింగర్ చిన్మయి

    Kasthuri Shankar: అమ్మాయిల వ్యక్తిగత వీడియో షేర్ చేసిన నటి కస్తూరి.. తప్పుబట్టిన సింగర్ చిన్మయి

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam