దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకునే ఆలోచనలు చేస్తుంటారు. టాలీవుడ్ లో చాలామంది రియల్ ఎస్టేట్ బిజినెస్ లో దిగిన నటీనటుల్ని చూస్తున్నాం. ఇక ఉత్తరాది హీరోయిన్లయితే చాలామంది నిర్మాణ రంగంలోకి దిగుతుంటారు, మరికొందరు బొటిక్ లు, ఇతర బిజినెస్ లతో కాలక్షేపం చేస్తుంటారు. లేటెస్ట్ గా గోవా బ్యూటీ ఇలియానా కూడా సైడ్ బిజినెస్ స్టార్ట్ చేసింది. ఇకపై ఇదే తన ఆల్టర్నేట్ కెరీర్ అవుతుందని చెప్పుకొచ్చింది ఇలియానా. పెద్ద హీరోల సినిమాల్లో అవకాశాలు వచ్చినా, సక్సెస్ […]