ఒకప్పుడంటే రేడియోకు పిచ్చి క్రేజ్ ఉండేది. టీవీలతో ధీటుగా రేడియో ఇండస్ట్రీ నడిచేది. అయితే, కాలం మారింది. టీవీలు అందుబాటులోకి వచ్చిన తర్వాత రేడియోల వాడకం బాగా తగ్గిపోయింది. జనం ఎంటర్‌టైన్‌మెంట్ కోసం టీవీలు, మొబైల్‌లను వాడటం మొదలుపెట్టారు. అతి కొద్ది మంది మాత్రమే ఎంటర్‌టైన్‌మెంట్ కోసం ఎఫ్‌ఎమ్ రేడియాలను ఆశ్రయిస్తున్నారు. అలాంటి ఎఫ్.ఎం రేడియోలో జాకీగా పేరు తెచ్చుకోవటం అంత సులభం కాదు. కానీ, ఏడాది క్రితం మిర్చిలో ఆర్జేగా చేరిన బీటెక్ అబ్బాయి సరన్ […]
ఒకప్పుడు ఎఫ్ఎం రేడియో వినగానే ఎంతో సందడి వాతావరణం కనిపించేది.. మాటల గారడీతో రేడియో జాకీలు చేసే హడావుడి అంతా ఇంతా కాదు. అయితే ఈ మద్య ఎఫ్ఎం రేడియో ఛానల్స్‌లో అసభ్యకరమైన, అభ్యంతరకరమైన కంటెంట్ చాలా తరచుగా ప్రసారం అవుతుందని సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ దృష్టికి వచ్చిన కారణంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచాచం. కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే ఎఫ్ఎం రేడియో ఛానల్స్ దూకుడుకు కేంద్రం కల్లెం వేసే ప్రయత్నం […]