భాగ్యనగరంలో హుస్సేన్ సాగర్ పై ఓ అద్భుత నిర్మాణం చేపట్టనున్నట్లు HMDA కమిషనర్, ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి అరవింద్ కుమార్ ట్విట్టర్ లో పంచుకున్నారు. రష్యా రాజధాని మాస్కోలో ఉండే తేలియాడే వంతెన తరహాలోనే హుస్సేన్ సాగర్ పై కూడా నిర్మాణం చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఇది కూడా చదవండి: అమ్మకానికి భర్త: ‘ఆరడుగులు ఉంటాడు- నిజాయితీ పరుడు’ ఈ ఏడాది చివర్లో నెక్లెస్ రోడ్డులోని పీవీ ఘాట్ వద్ద నిర్మాణానికి శ్రీకారం చుట్టనున్నట్లు తెలిపారు. మాస్కోలోని జర్వాడే […]