ఇటీవల కాలంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య రోజు రోజుకీ తగ్గిపోతూ వస్తుంది. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన వసతులు ఏర్పాటు చేస్తున్నామని చెప్పినప్పటికీ విద్యార్థుల తల్లిదండ్రులు మాత్రం తమ పిల్లలను ప్రైవేట్ పాఠశాలకు తోలేందుకే మొగ్గు చూపుతున్నారు. మరికొంత మంది సొసైటీలో తమ గౌరవం కోసం పంపుతున్నారు. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ప్రతి ఏడాది తక్కువ అవుతూ వస్తుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. కొన్ని పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య […]