ఇటీవల తమిళ స్టార్ సూర్య హీరోగా విడుదలైన చిత్రం జైభీమ్. ఈ మూవీలో చేయని తప్పుకి పోలీసులు బలహీన వర్గాలకు చెందిన కొందరు ట్రైబల్ వ్యక్తులను అరెస్ట్ చేసి జైళ్లో తీవ్ర హింసకు గురి చేసి చంపేస్తారు. అచ్చం ఇలాంటి ఘటనే తాజాగా కర్ణాటకలో చోటు చేసుకుంది. పోలీసుల టార్చర్ తట్టుకోలేక కుటుంబంలోని ఐదుగురు వ్యక్తులు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడటంతో ఐదుగురు మరణించారు. తాజాగా జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. ఇక […]