హైదరాబాద్ లో దమ్ బిర్యానీ ఎలా ఫేమస్సో.. నెల్లూరులో చేపల పులుసు అంతే ఫేమస్. బిర్యానీ చేయాలంటే చాలా ప్రొసెస్ ఉంది. కరెక్ట్ చేసే కుక్ ఉండాలే కానీ చేపల పులుసు రెసిపీ చాలా సింపుల్. ఇప్పుడు అంతా పెద్ద ప్రొసెస్ అవసరం లేదు. ఎందుకంటే ‘జబర్దస్త్’ షోతో గుర్తింపు తెచ్చుకున్న కిరాక్ ఆర్పీ.. కొత్తగా ‘నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు’ రెస్టారెంట్ స్టార్ట్ చేశాడు. నెల్లూరు నుంచి చేపల్ని తెప్పించి మరీ ఎంతో రుచికరమైన పులుసు […]