సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘సర్కారు వారి పాట’ చిత్ర ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. వరుస విజయాల నేపథ్యంలో మహేష్ బాబు నటిస్తున్నచిత్రం కావడంతో ఇప్పటికే దీనిపై అంచనాలు పెరిగిపోయాయి. అయితే.. ఈ చిత్రం షూటింగ్ మొదలైనపుడు కరోనా సెకండ్ వేవ్ ఇబ్బందులు ఎదరుయ్యాయి. కానీ.. అలాంటి ఎన్నో ఇబ్బందులను దాటుకుని “సర్కారు వారి పాట” విడుదలకి సిద్ధమవుతోంది. ఇక ఇప్పుడు ఈ మూవీ ప్రమోషనల్ వీడియోస్ […]
బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం ‘అఖండ’. బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ చిత్రం. . ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మిస్తున్నారు. ముఖ్యంగా టైటిల్ రోర్ టీజర్లో అఘోర పాత్రలో ఆకట్టుకున్నారు. ఆయన చెప్పిన డైలాగ్, థమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఈ టీజర్‌కి హైలైట్‌గా నిలిచాయి. ఇందులో బాలకృష్ణ రైతు పాత్రతో పాటు అఘోరాగానూ కనిపించనున్నారు. ఉగాది పండగ సందర్భంగా విడుదల చేసిన ‘అఖండ’ టైటిల్ రోర్ యూట్యూబ్‌లో […]