తెలుగు ఇండస్ట్రీలోని అగ్రహీరోలలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకరు. ఓవైపు నటుడిగా వరుస సినిమాలు చేస్తూనే, మరోవైపు జనసేన రాజకీయపార్టీ అధ్యక్షుడిగా తన పార్టీ ప్రచారాలలో చురుకుగా పాల్గొంటున్నాడు. ఇటీవలే ఏపీలో టికెట్ రేట్లు తక్కువగా ఉన్నా, భీమ్లా నాయక్ సినిమా రిలీజ్ చేశాడు. ఇక ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న పవన్ కి సంబంధించి ఓ వార్త వైరల్ అవుతోంది. ఇటీవల జనసేన 9వ ఆవిర్భావ సభకు లక్షల సంఖ్యలో పవన్ కళ్యాణ్ […]