బిగ్బాస్..దక్షిణాది భాషల్లో దూసుకుపోతు బుల్లితెరపై తెగ హల్చల్ చేస్తున్న రియాలీ షో ఇదే. ఇక తెలుగు బుల్లితెరపై ఈ షో చేసే అల్లరి అంతా ఇంతా కాదని చెప్పాలి. బిగ్బాస వస్తుందంటే చాలు ప్రేక్షకులు పనులన్నీ మానుకుని టీవీలకు అత్తుక్కుపోతుంటారు. అలాంటి షో మళ్లీ ఎప్పుడు మొదలవుతుందా అని తెలుగు బుల్లితెర ప్రేక్షకులు ఎదరుచూస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబందించిన ప్రోమో ఒకటి విడుదల కాగా సీజన్-5 ఎప్పుడు మొదలవుతుందోనని తెగ టెన్షన్ పడుతూ డేట్ కోసం ఆశగా […]