ఫిల్మ్ డెస్క్- తెలుగు సినీ సీయినర్ నటుడు చంద్రమోహన్ చనిపోయారంటూ మద్యాహ్నం నుంచి సోషల్ మీడియాలో ఓ వార్త హల్ చల్ చేస్తోంది. చంద్రమోహన్ గుండెపొటుతో చనిపోయారనే న్యూస్ ను వైరల్ చేస్తున్నారు. ఐతే నిజానికి చంద్రమోహన్ చనిపోలేదు. ఆయన క్షేమంగా ఉన్నారు. తాను చనిపోయానంటూ మీడియాలో వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. తన ఆరోగ్యంపై వస్తున్న వదంతులు నమ్మవద్దని చెప్పారు. తాను క్షేమంగానే ఉన్నానని చెప్పిన చంద్రమోహన్, ఎవరో తాను చనిపోయానని ప్రచారం చేస్తున్నారని ఆవేధన […]