సాధారణంగా సినీ అవార్డుల ప్రదానోత్సవాలలో అభిమాన హీరోలకు బెస్ట్ యాక్టర్ అవార్డు వస్తే ఫ్యాన్స్ లో కలిగే ఆనందం అంతా ఇంతా కాదు. ఫేవరేట్ హీరోకి అవార్డు రావడాన్ని చిత్రబృందంతో పాటు అభిమానులు కూడా సెలబ్రేట్ చేసుకుంటారు. అయితే.. హీరో గురించి ఫ్యాన్స్ సెలబ్రేషన్స్ అనేవి మాములే. కానీ.. తెలుగు హీరో అవార్డు అందుకుంటే స్టార్ క్రికెటర్ సోషల్ మీడియా వేదికగా విష్ చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అవును.. ఆ క్రికెటర్ ఆస్ట్రేలియా దేశానికి చెందినప్పటికీ, […]