ప్రముఖ నటుడు పోసాని కృష్ణ మురళీకి సీఎం జగన్ మోహన్ రెడ్డి కీలక పదవి ఇచ్చారు. ఏపీ ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా ఇటీవల ప్రముఖ నటుడు అలీకి ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా నియమించిన విషయం తెలిసిందే. పోసాని కృష్ణమురళి చాలా కాలం నుంచి వైసీపీ కి మద్దతుగా ఉంటున్నారు. పలు సందర్భాల్లో జగన్ మోహన్ రెడ్డి పరిపాలన విధానాన్ని ప్రశంసించారు. అలానే అలీ ప్రస్తుతం […]