జీవితంలో మనం అనుకున్నట్లు అన్నీ జరగవు.. కానీ కొన్ని సార్లు మాత్రం యాధృచ్ఛికంగా కోరుకున్నవి ఒకేసారి జరిగిపోతుంటాయి. సాధారణంగా సినిమాల్లో పెళ్లైన జంటకు వెంటనే తాము ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అవకాశం.. అదృష్టం కలిసి వస్తుంది. కొన్ని సినిమాల్లో పేళ్లి పీటల మీదనుంచి వెళ్లి ఎన్నికల్లో పోటీ చేయడానికి కొత్త జంట నామినేషన్ దఖాలు చేయడం.. పెళ్లి పీఠలపై ఉన్న జంట ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలుపొందడం చూస్తుంటాం. అయితే ఇది సినిమాల్లో కనిపిస్తూ తెగ […]