ఫిఫా ప్రపంచకప్ క్వాలిఫయింగ్ మ్యాచ్‌లో పోర్చుగల్ ఫుట్‌బాల్ స్టార్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో హిస్టరీ క్రియేట్ చేశాడు. అంతర్జాతీయ ఫుట్‌బాల్ కెరీర్‌లో అత్యధిక గోల్స్ సాధించిన ప్లేయర్‌గా రొనాల్డొ రికార్డు సృష్టించాడు. ఐర్లాండ్‌పై మ్యాచ్‌లో సాధించిన 2 గోల్స్‌తో రికార్డు నమోదు చేశాడు. ఇప్పటివరకు 109 గోల్స్‌తో తొలిస్థానంలో ఉన్న ఇరాన్‌కు చెందిన ప్లేయర్ అలీ డేయీ రికార్డును రొనాల్డో బద్దలు కొట్టాడు. అఫీషియల్ లెక్కల ప్రకారం క్రిస్టియానో రొనాల్డో మొత్తం 180 మ్యాచుల్లో 111 గోల్స్ […]