పిల్లలు మంచి ఉన్నత స్థితికి ఎదిగినప్పుడు తల్లిదండ్రలకు కలిగే ఆనందం అంతాఇంతా కాదు. అలానే ఓ యువతి తల్లిదండ్రులు.. తమ కూతురుని ఎంతో కష్టపడి జాతీయ స్థాయి క్రీడల్లో పాల్గొనేలా తీర్చిదిద్దారు. ఆ యువతి కూడా తల్లిదండ్రుల కష్టాలను దగ్గర నుంచి చూసింది కాబట్టి.. ఎంతో శ్రమించి జాతీయ స్థాయి క్రీడల్లో మంచి గుర్తింపు సంపాదించింది. అంతే కాక జాతీయ జట్టుకే నాయత్వం వహించింది. ఆ యువతి పేరు ప్రఖ్యాతలు చూసి.. ఇక వాళ్ల కుటుంబ కష్టాలు […]