తెలుగు ఇండస్ట్రీలో విజయ్ భూపతి దర్శకత్వంలో ‘ఆర్ఎక్స్ 100’చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు కార్తికేయ. చిన్న సినిమా అయినా అనూహ్య స్పందన రావడం మంచి కలెక్షన్లు రాబట్టడం జరిగింది. దాంతో ఈ యంగ్ హీరోకి వరుస ఛాన్సులు వచ్చాయి. అయితే హీరోగానే కాకుండా విలన్ గా కూడా మెప్పిస్తున్నాడు కార్తికేయ. అయితే కార్తికేయ ఇండస్ట్రీకి వచ్చిన దగ్గర నుంచి వరుస సినిమాలు చేస్తూ వెళుతున్నాడు. కానీ ఆశించిన స్థాయిలో విజయాలు మాత్రం అందడం లేదు. ఈ క్రమంలో […]