భూమిపై పుట్టి ఏదో సాధించాలన్న కోరిక ప్రతీ ఒక్కరికి ఉంటుంది. ముఖ్యంగా మహిళల విషయానికొస్తే గనుక పెళ్లి కన్న ముందు తమకు నచ్చిన పనులు చేస్తూ హాయిగా జీవిస్తారు. తీరా పెళ్లి చేసుకున్నాక భర్తకు, అత్తింటివాళ్లకు నచ్చిన రీతిలో ఉండాలనేది మన భారతీయ సంస్కృతి విధానం. ఇక ఎన్నో ఏళ్ల నుంచి ఈ విధానం అమలు జరుగుతూనే ఉంది. కానీ ఇక్కడ మరో విషయం ఏంటంటే..? ఏదేదో చేయాలని, ఏదో సాధించాలన్న కోరికతో కొందరు యువతులు భవిష్యత్ […]