జైల్లోని ఖైదీలతో 18 మంది మహిళా గార్డులు లైంగిక సంబంధం పెట్టుకున్నారు. గత ఆరేళ్లుగా సాగుతున్న ఈ చీకటి వ్యవహారం తాజాగా వెలుగులోకి వచ్చింది. అంతేకాక సదరు మహిళలను విధుల నుంచి తొలగించి.. జైలుకు పంపారు.
ఇజ్రాయిల్‌పై దాడులకు పాల్పడిన పాలస్తీనా టెర్రరిస్టులను గిల్బోవా జైలులో నిర్బంధించి శిక్షలు అమలుచేస్తుంది ఇజ్రాయిల్ ప్రభుత్వం. అయితే ఖైదీలుగా ఉన్న ఉగ్రవాదులు కొన్ని సార్లు అక్కడి గార్డులపై దాడికి పాల్పడుతుంటారు. ఈ పరిస్థితి నుండి తప్పించుకోవడానికి మహిళా గార్డులను ఉగ్రవాదుల మీద ఉసికొల్పుతారని, ఈ మహిళా గార్డులను వారికి ఎరగా వేసి వారి కోరికలు తీర్చమని బలవంతం చేస్తారని గత కొన్నేళ్ళుగా ప్రచారం జరుగుతోంది. ఈ ఆరోపణలకు బలం చేకూరేలా ఓ మహిళా గార్డు తనపై జరిగిన […]