కొందరు వ్యక్తులకు వయసు పెరిగినా బుద్ది మాత్రం మారటం లేదు. మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించటమే కాకుండా శారీరక కోరికలు తీర్చుకునేందుకు వేధింపులకు గురి చేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే రంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మొయినాబాద్ మండలంలోని ఓ గ్రామంలో ఓ మహిళా డాక్టర్ సొంతంగా క్లినిక్ ను నడిపిస్తుంది. ఆ గ్రామంలోని వ్యక్తులకు ఎలాంటి ఆరోగ్యపరమైన సమస్యలు వచ్చినా చికిత్స అందిస్తూ డాక్టర్ గా సేవలు అందిస్తుంది. ఇక […]