రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడానికి కేంద్ర ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేస్తోంది. రైతు సంక్షేమం కోసం పలు స్కీములు అందుబాటులోకి తీసుకు వస్తున్నాయి. ప్రభుత్వ సహాయం అందించడానికి, పంటల దిగుబడిని పెంచడానికి వివిధ కార్యక్రమాలు, పథకాలకు రూపకల్పన చేస్తోంది. ఈ పథకాల ద్వారా రైతులు అనేక విధాలుగా సహాయం పొందుతున్నారు. వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు రైతులకు ఆర్థిక సహాయాన్ని కూడా అందిస్తుంది. ఇప్పటికే అనేక పథకాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి. ఎన్ని పథకాలు వచ్చినా.. కొంత […]