జంతువులు ఉన్నంత కలివిడిగా మనుషులు కూడా ఉండరేమో. ఒక తల్లి తన పిల్లలకి తప్ప ఇతర పిల్లలకి పాలు ఇవ్వడం అన్నది ఎక్కడో గానీ జరగదు. చాల్లే డబ్బా పాలు పట్టడానికే చేతులు రాని తల్లులున్న ఈ సమాజంలో చను పాలు ఇచ్చే తల్లులు ఉంటారా? అంటే ఏమో చెప్పలేము గానీ జంతువుల్లో మాత్రం తన, తమ అనే బేధాలు లేకుండా ప్రవర్తిస్తుంటాయి. కొన్ని జంతువులు తమ జాతికి చెందినవి కాకపోయినా వాటితో స్నేహం చేస్తాయి. కొన్ని […]
ఈ మద్య సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు వైరల్ అవుతున్నాయి. వీటిలో కొన్ని షాకింగ్ కు గురిచేసేలా కొన్ని నవ్వులు పూయిస్తూ ఉంటాయి. మరికొన్ని ఎమోషనల్ కు గురిచేసేవిలా కూడా ఉంటాయి. ఇలాంటి వీడియోలు అనేకం నెట్టింట హల్ చల్ చేశారు. ఓ ఒరాంగుటాన్ ముడూ పులి పిల్లలను సొంత బిడ్డల్లా చూసుకుంటుంది.. అంతేకాదు వాటికి పాలు కూడా పడుతుంది. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతూ నెటిజన్ల హృదయాలను కదిలిస్తోంది. సాధారణంగా పక్షులు, జంతువులు మాట్లాడలేక […]