వాయుసేన అధికారుల అలసత్వం కారణంగా దాదాపు 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు బాధిత కుటుంబాలకు 230 మిలియన్ డాలర్ల నష్ట పరిహారాన్ని (రూ. 17,20,67,60,000) చెల్లించాలని ఆదేశించింది. ఈ మేరకు అమెరికా ఫెడరల్ కోర్టు తీర్పు వెల్లడించింది. ఈ ఘటనలో 60 శాతం బాధ్యత ప్రభుత్వానిదే అని తెలిపింది. ఆ వివరాలు.. అమెరికా వాయుసేన మాజీ ఎయిర్‌మెన్ డెవిన్ పాట్రిక్ కెల్లీ 2017, నవంబర్ లో టెక్సాస్ లోని ఓ […]