ప్రస్తుతం టీమిండియా మంచి జోరుమీదుంది. వరుసగా సిరీస్ ల మీద సిరీస్ లు కైవసం చేసుకుంటూ.. దూసుకెళ్తొంది. వచ్చే వరల్డ్ కప్ కొట్టడమే ధ్యేయంగా టీమిండియా తన వ్యూహాలకు పదునుపెడుతోంది. ఈ క్రమంలోనే వరుసగా బంగ్లాదేశ్, శ్రీలంక, న్యూజిలాండ్ లపై సిరీస్ లను నెగ్గి.. వరల్డ్ కప్ హాట్ ఫేవరెట్ గా నిలిచింది. ఈ నేపథ్యంలోనే టీమిండియాపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు భారత దిగ్గజ ఆటగాడు, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ. వన్డే వరల్డ్ […]