Fathers Wax Statue: కుటుంబంలో ఎవరైనా చనిపోతే ఎంత గట్టి గుండె అయినా తట్టుకోలేదు. వారి జ్ఞాపకాలు మనల్ని కదిలిస్తూనే ఉంటాయి. ఏళ్లు గడిచినా.. వాళ్లను మరచిపోలేం. మళ్లీ తిరిగి వస్తే బాగుండు అనే ఫీల్ ఉంటుంది. ముఖ్యంగా ఏదైనా శుభకార్యం జరుగుతునప్పుడు వారిని బాగా మిస్ అవుతుంటాం. ముఖ్యంగా అమ్మానాన్నల్లో ఎవరైనా చనిపోతే.. వాళ్లు లేకుండా ఏదైనా శుభకార్యం చేయాలంటే అస్సలు కాని పని. వీళ్ల లైఫ్‌లో కూడా అదే జరిగింది. చనిపోయిన నాన్నను తిరిగి […]