ఈ లోకంలో ఎవరికైనా తల్లిదండ్రులను మించిన అండ ఉండదు. వారుంటే జీవితంలో అన్నీ ఉన్నట్టే. అన్నీ కష్టాలలో నాన్న తోడుగా ఉండి మనలో దైర్యం నింపుతాడు. ఎన్నో విషయాలను నేర్పిస్తాడు. ఇక అమ్మ ప్రేమ వెల కట్టలేనిది. ఆమె ఒడిలో దొరికే ప్రశాంతత ఇంకెక్కడ దొరుకుతుంది? ఇందుకే తల్లిదండ్రుల గొప్పతనం తెలియాలంటే, వాళ్ళు లేని వారిని అడగాలి అంటారు. అమ్మ ప్రేమ కోసం, నాన్న తోడు కోసం వారు ఎంతలానో బాధపడుతూ ఉంటారు. అందుకే వారి జీవితం […]