నాన్న.. ఈ మాట కేవలం 2 అక్షరాలు మాత్రమే కాదు. ఒక జీవితం మొత్తానికి సరిపోయే దైర్యం. పక్కన నాన్న ఉంటే చాలు ఎంతటి కష్టమైనా చిన్నది అయిపోతుంది. మన భారాన్ని, బాధని పంచుకోవడానికి ఒక తోడు ఉందన్న దైర్యం వస్తుంది. అలాంటి నాన్న లేక అనాధగా పెరిగే పిల్లలు ఎంత మందో ఉన్నారు. కానీ.., చనిపోయాడనుకున్న నాన్న 33 సంవత్సరాల తరువాత బతికే ఉన్నాడని తెలిస్తే.., అది కూడా జైలులో ఖైదీగా ఉన్నాడని తెలిస్తే..! ఆ […]