MahaShivaratri 2023 Fasting Time in Telugu: మహా శివరాత్రి అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది ఉపవాసం, జాగారాలే. అయితే చాలా మందికి ఉపవాసం ఏ టైమ్ కు ప్రారంభించాలి, ఏ టైమ్ కి ముగించాలో తెలీదు. ఈ క్రమంలోనే ఉపవాస నియమాలు, సమయాల గురించి ప్రముఖ పండితులు చెప్పుకొచ్చారు. మహాశివరాత్రి ఉపవాస సమయాలు, నియమాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.