సునామీ ఇన్నింగ్స్ కేవలం 36 బంతుల్లోనే సెంచరీ కొట్టి అదరగొట్టాడు ఇంగ్లండ్ క్రికెటర్ జాసన్ రాయ్. వెస్టిండీస్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు ముందు వార్మప్ మ్యాచ్‌లో అతను తుపాన్ ఇన్నింగ్స్ ఆడాడు. బార్బడోస్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్స్ ఎలెవన్‌తో జరిగిన మ్యాచ్‌లో జాసన్ రాయ్ 10 సిక్స్‌లు, 9 ఫోర్లతో సాయంతో సెంచరీ సాధించాడు. కెన్సింగ్టన్ ఓవల్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో టామ్ బాంటన్‌తో కలిసి 141 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. 47 బంతుల్లో 115 […]