ఓటీటీ లవర్స్ ఎంత వద్దన్నా సరే ఏ వారానికి ఆ వారం సినిమాలు వస్తూనే ఉన్నాయి. ఓటీటీ కల్చర్ బాగా పెరిగిపోయిన తర్వాత ప్రతి వారం తక్కువలో తక్కువ 15-20 సినిమాలకు పైనే ప్రతి వారం ప్రేక్షకుల్ని పలకరిస్తున్నాయి. ఇక ఈ వారం కూడా ఏకంగా 20 వరకు ఓటీటీల్లో రిలీజ్ అవుతున్నాయి. వాటిలో మూవీస్, వెబ్ సిరీసులు, టాక్ షోలు.. ఇలా ఒకటేమిటి ఆడియెన్స్ కి బొనాంజా అన్నంతగా రిలీజ్ కు రెడీగా ఉన్నాయి. ఈ […]
అందరు హీరోలు ఒక్కో సినిమాని పాన్ ఇండియా అంటూ రిలీజ్ చేస్తుంటే.. అన్ని భాషలలో సినిమాలు చేస్తూ ట్రూ పాన్ ఇండియా యాక్టర్ అనిపించుకుంటున్నాడు మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి. బేసిగ్గా తమిళ యాక్టర్ అయినప్పటికీ.. తెలుగు, హిందీ ఇలా అన్ని భాషలలో తన సత్తా ప్రూవ్ చేసుకుంటున్నాడు. ఈ క్రమంలో ఓ వెబ్ సిరీస్ ద్వారా బాలీవుడ్ లో అడుగు పెడుతున్నాడు విజయ్ సేతుపతి. తెలుగులో ఉప్పెన సినిమాతో పాటు మరెన్నో డబ్బింగ్ సినిమాలతో మంచి […]
హమ్మయ్యా.. సంక్రాంతి సీజన్ అయిపోయింది. పండగ సినిమాల హడావుడి తగ్గిపోయింది. లాస్ట్ వీకెండ్ కూడా ఓ రెండు మూడు సినిమాలు సినిమాలు థియేటర్లలో రిలీజయ్యాయి. మిక్స్ డ్ టాక్ తెచ్చుకున్నాయి. దీంతో ఓటీటీలో కొత్త సినిమాలు ఏం ఉన్నాయా అని నెటిజన్స్ తెగ సెర్చ్ చేస్తున్నారు. ఇక వాళ్ల కోసమా అన్నట్లు ఈ వారంలో(ఫిబ్రవరి 5 నుంచి ఫిబ్రవరి 12 వరకు) ఏయే సినిమాలు రిలీజ్ కానున్నాయి అనే లిస్టుతో మీ ముందుకొచ్చేశాం. వీటిలో తెలుగు హిట్ […]