మానవ జీవితం అనేది నీటి బుడగలాంటి. ఎంతో అందగా కనిపించే నీటి బుడగ ఎప్పుడు ఠప్ అంటుందో చెప్పలేము. అలానే మనిషి జీవితం కూడా ఎప్పుడు ఎలా మారుతుందో చెప్పలేము. ఎందుకంటే హాయిగా సాగిపోతున్న సంసారాల్లో అనుకోని ఘటనతో చీకటి కమ్ముకుంటుంది. అప్పటి వరకు అమ్మచాటున ఏ కష్టం తెలియకుండా బతికిన పిల్లలు అనాథలుగా మారిపోతారు. ఇలాగే జరిగిన అనేక మంది జీవితాలను మనం చూశాం. అచ్చం అలాంటి ఘటనే మరొకటి చోటుచేసుకుంది. పిల్లలతో ఆనందగా జీవితాన్ని […]