తీన్మార్ మల్లన్న ఈ పేరు గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. అధికార పార్టీ పై తనదైన విమర్శలు గుప్పిస్తూ ఎప్పుడూ సంచలన వ్యాఖ్యలు చేస్తుంటారు. తాజాగా హన్మకొండలో భూసేకరణ రద్దు కోరుతూ రైతులు చేపట్టిన ఆందోళన గొడవకు దారి తీసింది. ఆ సమయంలో తీన్మార్ మల్లన్నను రైతులకు మద్దతు తెలిపేందుకు వెళ్లగా పోలీసులు అరెస్టు చేశారు. ఇదెక్కడి అన్యాయం.. రైతులకు మద్దతు తెలిపేందుకు వెళ్తే అరెస్ట్ చేస్తారా అని పోలీసులతో వాగ్వాదానికి దిగారు మల్లన్న. ఈ నేపథ్యంలో […]