రేయింబవళ్లు శ్రమించి పండించిన పంట.. కోత కోసే సమయానికి వన్యప్రాణులు వచ్చినాశనం చేస్తుంటాయి. దీంతో రైతుల కష్టం అంత బూడిదలో పోసిన పన్నీరులా అవుతుంది. అడవి జంతువులన నుంచి పంటను కాపాడుకునేందుకు రైతులు అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. తాజాగా ఓ రైతు ఎలుగుబండిని పంటకు కాపలాగా పెట్టాడు. ఎలుగుబండి ఏంటి.. పంటకి కాపాలాగా ఉండటమేంటి అనే సందేహం మీకు రావచ్చు. అసలు విషయం ఏంటిటో ఇప్పుడు తెలుసుకుందాం.. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం నాగసముద్రాలకు చెందిన రైతు […]