సాధారణంగా ఎంత భూమి ఉన్న ఇంకా కావాలనే ఆశ చాలామందిలో ఉంటుంది. దాని కొందరు సమీపంలో ఉండే అడవులను సైతం నరికేసి భూములుగా మార్చుకుంటున్నారు. కానీ కొందరు మాత్రమే తమకున్న భూమిని సమాజ హితం కోసం ఉపయోగిస్తారు. ఆ కోవకి చెందిన వ్యక్తే దుశ్చర్ల సత్యనారాయణ. ఆయన జీవితం ఎందరికో ఆదర్శం. తనకు వారసత్వంగా వచ్చిన 70 ఎకరాల వ్యవసాయ భూమిని అడవిగా మార్చి జీవవైవిధ్యానికి పర్యావరణ పరిరక్షణకు ప్రాణం పోస్తున్నాడు. కాసుల కోసం కొట్టుకునే వారు […]