చాలా మంది హీరోయిన్లు గ్లామర్ ప్రాధాన్యమున్న పాత్రలతో సినిమాల్లో రాణిస్తుంటారు. కథతో సంబంధం లేకుండా, సినిమాలో తమ పాత్రకు బలం లేకున్న ఎక్కువ మంది హీరోయిన్లు అందాలతో రాణిస్తుంటారు. కొందరు మాత్రం కథా బలమున్న పాత్రలను మాత్రమే ఎంచుకుని కెరీర్లో తమకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. అందంతో సంబంధం లేకుండా తమదైన నటనతో ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంటారు. అలాంటి అతి తక్కువ మంది హీరోయిన్ల లో ఐశ్వర్య రాజేశ్ ఒకరు. ఈ అమ్మడు అందాల ఆరబోతకు ప్రాధాన్యం […]